We make films
ఔత్సాహిక సినిమా దర్శకులకు స్వాగతం. మీరు చేసిన లఘు చిత్రాలు ఇక్కడ ప్రదర్శించండి. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ ద్వారా మీ స్కిల్స్ improve చేసుకోండి.
డాక్యుమెంటరీ సినిమా
డాక్యుమెంటరీ సినిమా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ గ్రూప్ లో చేరవచ్చు. మీకిష్టమైనా డాక్యుమెంటరీ సినిమాల గురించి ఇక్కడ చర్చించుకోవచ్చు.
ప్రకామ్య-హెల్ప్
ప్రకామ్య ఉపయోగించడంలో మీ సందేహాలు ఇక్కడ తెలియచేయవచ్చు.వీలు చూసుకుని మీ సందేహాలకు సమాధానాలిస్తాను.
open group / 2 members
ఔత్సాహిక సినిమా దర్శకులకు స్వాగతం. మీరు చేసిన లఘు చిత్రాలు ఇక్కడ ప్రదర్శించండి. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ ద్వారా మీ స్కిల్స్ improve చేసుకోండి.
open group / 4 members
డాక్యుమెంటరీ సినిమా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ గ్రూప్ లో చేరవచ్చు. మీకిష్టమైనా డాక్యుమెంటరీ సినిమాల గురించి ఇక్కడ చర్చించుకోవచ్చు.
open group / 3 members
అంధుల గురించి,అంధులే ప్రధానపాత్రధారులుగా,ఒకరు చిత్రనిర్మాణం ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు.ఈ విషయమై వారికి ఆర్ధిక సహాయం(విరాళాలు,స్పాన్సర్ షిప్ తదితరాలు)సాయంచేసే సంస్థలగురించి తెలియజేయగలరు,
open group / 14 members
ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన resources ఇక్కడ పెట్టండి. స్టోరీ బోర్డ్ ఫార్మట్స్, e-books, ఇలా ఏవైనా...
open group / 7 members
We will discuss about the latest movies as they release in this group.
We can start a discussion thread for the latest movie as and when it gets released.
We can discuss everything about the movie like photography,screenplay,dialogues etc.
This may serve the purpose of learning with live examples. It will be very interesting to see your interests and what caught your eye in a movie.
open group / 25 members
ఒక్క ఐడియా.
మీ జీవితాన్నే మార్చేసే ఆ ఒక్క ఐడియా ఏంటి?
WB ఇచ్చిన ఐడియాస్ రిపాజిటరీ లో భాగంగా సృష్టించిన గ్రూపు ఇది. మీ ఐడియాస్ చెప్పండి. ఇతరుల సలహాలు సూచనల ద్వారా వాటిని సరిదిద్దుకోండి. మీ ఐడియాస్ ని స్క్ర్ణీన్ ప్లే గా రూపుదిద్దండి.
open group / 8 members
వినాయకుడు-స్క్రీన్ ప్లే తెలుగులో
హలో ఫ్రెండ్స్,
ఇంగ్లీషులో ఉన్న వినాయకుడు స్క్రీన్ ప్లే ని తెలుగులోకి మార్చడానికి ఇక్కడ సభ్యులుగా చేరండి. అందరం కలిసి తలో ఐదు పేజీలు ఇక్కడ తెలుగులోకి మారుద్దామని ప్లాన్. మొదటి ఐదు పేజీలు ఇక్కడ పోస్టు చేస్తున్నాను.
open group / 7 members
ప్రకామ్య ఉపయోగించడంలో మీ సందేహాలు ఇక్కడ తెలియచేయవచ్చు.వీలు చూసుకుని మీ సందేహాలకు సమాధానాలిస్తాను.ప్రకామ్య elgg1.2 సాఫ్ట్ వేర్ ఉయోగించి నిర్మించబడింది. నాకూ ఇది కొత్తే. ఇప్పుడిప్పుడే అన్ని ఫీచర్స్ గురించి తెలుసుకుంటున్నాను.మీరు కూడా ఈ సాఫ్ట్ వేర్ గురించి తెలుసుకుని సభ్యుల సలహాలు ఇక్కడ తీర్చవచ్చు.
open group / 25 members
స్క్రీన్ ప్లే సంబంధించిన విషయాలు ఇక్కడ చర్చించండి.మీ దగ్గరున్న స్క్రీన్ప్లేలు, పుస్తకాలు ఇక్కడ పబ్లిష్ చెయ్యవచ్చు.
