February 2, 2009 by వెంకట్
(1 replies)
Category: i am in need of
రిపోర్టర్ అంటే పత్రికా రిపోర్టర్ కాదు. ప్రకమ్య గురించి రిపోర్ట్ వ్రాసే రిపోర్టర్ కావాలి. ప్రకామ్య మొదలుపెట్టి నెల అయింది. ఇప్పటికి వంద మంది ప్రకామ్యలో చేరారు. ఈ నెలలో కొన్ని ఐడియాలు ఇక్కడ ప్రచురించాము. ఇంకా కొని విషయాల గురించి చర్చించాము. ప్రకామ్యలో మొదటి నెల పూర్తయిన సందర్భంగా అలాగే వందమంది సభ్యుల మైలు రాయిని చేరిన సందర్భంగా ఎవరైనా ప్రకామ్య గురించి ఈ నెల రోజుల్లో ఇక్కడ జరిగిన విషయాల గురించి ఎవరైనా ఒక రిపోర్ట్ రాస్తే నవతరంగం లో ప్రచురించాలనే ఆలోచన. ఎవరైనా వ్రాయగలరా?
Price:

వెంకట్
Profile
Friends
Friends of
Classified
Files
Pages
Photo Albums
వెంకట్ 403 days ago