ఊబిలోదున్న

February 2, 2009 by OmSai
(1 replies)

Category:

చిట్ట చివరకు "ఊబిలోదున్న" పుస్తకం సంపాదించగలిగాను. వినుకోండ నాగరాజు గారి కొడుకు వి  రాజారామ్ గారి ద్వారా. అన్నిటికంటే ముందు మన ప్రకామ్య సభ్యులు రాజేంద్ర  గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన వల్లే వారి అడ్రస్ సంపాదించగలిగాను. కాపీ లు కావాల్సిన వారు కమాండో పబ్లికేషన్స్, బి 55, జర్నలిస్ట్ కాలని, జూబిలి హిల్స్, హైదరాబాదు 500033 వారిని సంప్రతించగలరు

Price: