January 7, 2009 by chandramouli
(3 replies)
Category: i am in need of
వినాయకుడు సినిమా స్రీన్ ప్లే చూశాక, మనకు బాగా ఇష్టమయిన సినిమా స్రీన్ ప్లే రాస్తే ఎలా ఉంటుంది అనిపించింది.
ఈ రివర్స ఇంజనీరింగ్ వల్ల కలిగే లాభాలు.
౧. సినిమాను షాట్ బై షాట్ చూడగలగటం అలవడుతుంది.
౨. కెమారా పనితనం గురించి విజ్ఞానం పెరుగుతుంది.
౩. సినిమా మాటలకు తగ్గట్టుగా నటులు చూపిస్తున్నా హవభావాల యొక్క ఆవశ్యకత బాగా పెరుగుతుంది.
౪. సినిమాలో నటీనటుల, కెమేరా ప్రేమ్ లో ఉన్న వారి గురించి భాగా అవగాజన పెరుగుతుంది.
సిటిజన్ కేన్ లేని పక్షంలో..... మరేదన్నా భాగా నచ్చిన సినిమా రాసిన పర్వాలేదు....
సినిమా మెత్తం రాయమని కాదు నా ఉద్దేశ్యం.... సినిమాలో గొప్ప సన్నివేశాలు అనిపించినవి.... రాస్తే ...చాలు......
ఒకేదాని మీద పలువురు రాస్తే ..... డిస్కషన్ కి ఈజీ గా ఉంటుంది.....
(ఐడియా బాగుందో లేదో నాకు తెలీదు..)
Price:0
సినిమా అయితే కష్టం కానీ యూట్యూబు నుండి ఒక చిన్న సీన్ సెలెక్ట్ చేసుకుని. అందరం వ్రాసి కంపేర్ చేసుకుని డిస్కస్ చేస్తే మంచిదేమో. నా యూజర్ అకౌంట్‍లో గీతాంజలి సినిమా మొత్తం పది భాగాలుగా ఉంటుంది. వీలుంటే అందులో నుండే ఒక సన్నివేశాన్ని తీసుకోవచ్చు.
శంకర్ 604 days ago
http:/
శంకర్ 604 days ago

వెంకట్
Profile
Friends
Friends of
Classified
Files
Photo Albums
సూపర్ ఐడియా....
మనం ఇది వరకు చదవని స్క్రీన్ ప్లే అయితే ఇంకా మేలు. అప్పుడు మనం రాసింది ఒరిజినల్ తో కంపేర్ చేసి చూసుకోవచ్చు...
వెంకట్ 604 days ago