January 9, 2009 by విజయవర్ధన్
(0 replies)
Category: i am in need of
బాపు గారిపై చేస్తున్న డాక్యుమెంటరీకి, చాలా సేకరించడం జరుగుతోంది. ఎవరైనా ఈ క్రింది సినిమాల DVDలు సంపాదించడంలో సహాయపడగలరా చూడండి (ఖర్చులు ఏమైనా వుంటే భరించగలను):
1. ఏది ధర్మం ఏది న్యాయం
2. ఇంటి గౌరవం
3. స్నేహం
4. వంశ వృక్షం
5. బుల్లెట్
6. నీతి దేవన్ మాయక్కం (తమిళ సినిమా)
7. శ్రీనాథ కవిసార్వభౌమ
(ఈ సినిమాలన్ని no. 1 తప్ప అన్నీ వున్నాయి కానీ video quaity బాగాలేదు. ఈ సినిమాల TV rights జెమిని/తేజ TV వాళ్ళ దగ్గర వున్నాయి. అప్పుడప్పుడు broadcast అవుతుంటాయి. ఎవరైనా TV నుంచి రికార్డ్ చేసుంటే please share చేసుకోండి). నా email id: bvijay@gmail.com
అలాగే, బాపు గారు తన assistant ఒకరికి ఒక పాట కి choreaography (screenplay) ఇచ్చారు. ఆ సినిమా పేరు: "యముడన్నకు మొగుడు". ఈ సినిమా ఎక్కడైనా దొరికే అవకాశం వుంటే తెలుపగలరు (ఏమైనా ఖర్చు అవుతే ఆనందంగా భరించగలను)
ధన్యవాదాలతో
విజయ్
Price:ఖర్చు భరించగలను
